• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Secrets of the Millionaire Mind

Secrets of the Millionaire Mind

Paperback

Self-Help

ISBN10: 9355430523
ISBN13: 9789355430526
Publisher: Manjul Pub House Pvt Ltd
Published: Dec 25 2021
Pages: 218
Weight: 0.48
Height: 0.50 Width: 5.06 Depth: 7.81
Language: Telugu
మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు - రహస్యాలు అనే యీ పుస్తకం మీ సంపద, విజయం యొక్క అంతర్గత నమూనాను మార్చడానికి శక్తివంతమైన సూత్రాలను మీకు అందిస్తుంది. మన బాల్యం, కుటుంబ పరిస్థితులు, అంతర్గత మానసిక వైఖరులు మన డబ్బు సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో టి. హార్వ్ ఎకర్ విశదీకరించి చూపించినపుడు మనం ఆశ్చర్యపోతాము. డబ్బు పట్ల మన మనసులో నాటుకుపోయిన వికృత భావాలను యీ పుస్తకం తొలగిస్తుంది. డబ్బుమీద ప్రేమను పుట్టించి, తద్వారా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సంపద ఎలా పెంచుకోగలమో యీ పుస్తకం వివరిస్తుంది. ఇది విజయం సాధించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తప్పక చదువ వలసిన పుస్తకం.

3 different editions

Also available

Also from

Eker, T. Harv

Also in

Self-Help