• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Vinutna: Bilingual Collection of Essays

Vinutna: Bilingual Collection of Essays

Paperback

Writing InstructionGeneral Education

Currently unavailable to order

ISBN10: 8199140143
ISBN13: 9788199140141
Publisher: Kasturi Vijayam
Pages: 116
Weight: 0.33
Height: 0.29 Width: 6.00 Depth: 9.00
Language: Telugu

తెలుగు సాహిత్యం లో కథ కన్నా ముందే పుట్టిన ప్రక్రియ వ్యాసం. అనేకానేక రూపాలను సంతరించుకుని, అనేక విభాగాలుగా పరిఢవిల్లింది.. వెలుగుతున్నది.సాహిత్య వ్యాసాలు రాయటం కొంచెం కష్ట సాధ్యమే. మేధావులను మెప్పించే విధంగా రాయటం కత్తి మీద సాము వంటిది.ఈ సంపుటిలో వ్యాసాలన్నీ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో చదివినవి. అన్నీ ఒక దగ్గర గుది గుచ్చి దాచుకోగలిగిన విధంగా ఒక పుస్తకంగా తీసుకురావాలనేది అభిలాష.'వ్యాసం' అవసరం వర్తమాన ప్రపంచంలో చాలా ఉంది. విశ్వనాథ,గురజాడ, కందుకూరి, గిడుగు తదితరులు వ్యాస రచనకు మార్గ దర్శకులు. వారిని ఒక శాతం అనుసరించినా గొప్ప వ్యాసాలు ఎవరైనా రాయవచ్చు. నేను అలానే ప్రయత్నించాను.వ్యాస లక్షణాలు, గుణగణాలువంటివి నాకు పెద్దగా తెలియదు. కాకుంటే నాకున్న సాధారణ విషయ పరిజ్ఞానమే ఈ వినూత్న.

Also in

General Education