Sivareddy Kavitvam Oka Parisheelana
Paperback
Publisher Price: $11.50
ISBN13: 9789361720574
Publisher: Ukiyoto Publishing
Published: Mar 8 2024
Pages: 178
Weight: 0.44
Height: 0.41 Width: 5.00 Depth: 8.00
Language: Telugu
హలో ఎవరమ్మా?'
'ఉదయం మీరే నాకు కాల్ చేశారండి'
ఏంటి.. మీ పేరు లై నే కదా?
'అవునండీ' (లై నా మరో కలం పేరు)
నా పేరు శివారెడ్డి అనగానే నోట మాట రాలేదు. మన్నించండి సార్, గుర్తు పట్టలేకపోయాను అన్నాను. నిజానికి శివారెడ్డి గారితో మాట్లాడటం అదే మొదటిసారి. చాలా బాగా రాశావయ్యా! ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో కూడా సమీక్షలు వచ్చాయి కాని నీ సమీక్షలో నా గురించి, నా కవిత్వం గురించి నీవు ప్రస్తావించిన పద్యాలు చాలా బాగున్నాయి. ఆ పుస్తకం ఎక్కడ దొరికింది నీకు? ఇప్పుడు అందుబాటులో లేదే అన్నారు.
జరిగిన కథ మొత్తం చెప్పాను. నీతో మాట్లాడాలి, వీలైతే ఒకసారి హైదరాబాద్ కి రాగలవా? అన్నారు. తప్పకుండా సార్, నాకు మీ పుస్తకాలు కావాలన్నాను. సరే బంగారు, నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి రావాలన్నారు. తరువాతి వారమే హైదరాబాద్ వెళ్ళాను.
Also from
Johny Takkedasila
Also in
General Fiction
Elizabeth Spencer: Novels & Stories (Loa #344): The Voice at the Back Door / The Light in the Piazza / Knights and Dragons / Stories
Spencer, Elizabeth
Hardcover
Anniversaries, Volume 2: From a Year in the Life of Gesine Cresspahl, April 1968-August 1968
Johnson, Uwe
Paperback
Philip Roth: Novels 1973-1977 (Loa #165): The Great American Novel / My Life as a Man / The Professor of Desire
Roth, Philip
Hardcover
Selected Writings: Robert Musil: Young Torless, Three Women, the Perfecting of a Love, and Other Writings
Agee, Joel
Musil, Robert
Paperback
Before Gatsby: The First Twenty-Six Stories
Fitzgerald, F. Scott
Bruccoli, Matthew J.
Baughman, Judith
Paperback
