Maa Tirupatikonda Katha
Paperback
Currently unavailable to order
Please enter your email and a message will be sent to you when this product becomes available on our website.
ISBN13: 9789347704451
Publisher: Chaaya Resources Centre
Pages: 174
Weight: 0.46
Height: 0.40 Width: 5.50 Depth: 8.50
Language: Telugu
తెలుగు సాహిత్య చరిత్రలో రెండు అద్భుత ఘట్టాలు జరిగాయి. ఎక్కడో కడప జిల్లాలో తాళ్ళపాకలో పుట్టిన అన్నమయ్య తిరుమలలో నివసించి ఆ ఏడుకొండల వాడిని కీర్తిస్తూ కీర్తనలు రాసాడు. పాడాడు. వాగ్గేయ కారుడు అయ్యాడు. గోపిని తిరుమలలోనే పుట్టి, ఆ ఏడుకొండల వాడ్ని నమ్ముకుని తిరుమలలో జీవించే వుండూరోళ్ళ (స్థానికులు)ను, భక్తులను కీర్తిస్తూ మా తిరుపతికొండ కథలు రాసాడు. పుట్టిన ఊరుని, నాలుగు మాడ వీధుల్ని, అంగళ్ళని, ఇళ్ళని, సత్రాలను, చదువుకున్న స్కూల్స్ని మళ్ళీ మా తిరుపతి కొండ కథల్లో సృష్టించాడు. ఆ మనుషులకు ప్రాణం పోసాడు. ఆ జ్ఞాపకాలను మళ్ళీ బతికించుకున్నాడు. గోపిని రాసిన భారతం బొమ్మల్ని చూశా, దీపం చెప్పిన కథల్ని చదివా, ఇప్పుడీ మా తిరుపతికొండ కథలు చదివి పరవశించా...! తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉద్యోగం చేసినప్పటికంటే, ఎక్కువ ఆనందాన్ని ఈ కథలు చదువుతుంటే పొందాను. తెలుగునాట అందర్నీ అలరించిన జానపద కథలు, జాతక కథలు, హాలుడి గాధాశప్తసతి కథలు, చిన్నయ్య సూరి పంచతంత్ర కథలు ఒకప్పటి కథలు. తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఇప్పుడు మా తిరుపతి కొండ కథలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలుగా మిగిలిపోతాయి.
- కె.వి.రమణాచ
Also in
General Fiction
Elizabeth Spencer: Novels & Stories (Loa #344): The Voice at the Back Door / The Light in the Piazza / Knights and Dragons / Stories
Spencer, Elizabeth
Hardcover
Anniversaries, Volume 2: From a Year in the Life of Gesine Cresspahl, April 1968-August 1968
Johnson, Uwe
Paperback
Philip Roth: Novels 1973-1977 (Loa #165): The Great American Novel / My Life as a Man / The Professor of Desire
Roth, Philip
Hardcover
Selected Writings: Robert Musil: Young Torless, Three Women, the Perfecting of a Love, and Other Writings
Musil, Robert
Agee, Joel
Paperback
Before Gatsby: The First Twenty-Six Stories
Bruccoli, Matthew J.
Baughman, Judith
Fitzgerald, F. Scott
Paperback
