Brief Answers To The Big Questions
Paperback
Please select the version of book you would like to purchase.
ISBN10: 9390085942
ISBN13: 9789390085941
Publisher: Manjul Publishing House Pvt. Ltd.
Published: Feb 25 2021
Pages: 174
Weight: 0.50
Height: 0.40 Width: 5.50 Depth: 8.50
Language: Telugu
ISBN13: 9789390085941
Publisher: Manjul Publishing House Pvt. Ltd.
Published: Feb 25 2021
Pages: 174
Weight: 0.50
Height: 0.40 Width: 5.50 Depth: 8.50
Language: Telugu
ప్రపంచ ప్రసిద్ధ కాస్మాలజిస్ట్], 'ఎ బ్రీఫ్] హిస్టరీ ఆఫ్] టైం' అనే నంబర్] వన్] బెస్ట్] సెల్లింగ్] పుస్తక రచయిత, తన మరణానంతరం వెలువడిన ఈ పుస్తకం ద్వారా 'విశ్వంలోని అన్నింటికన్నా పెద్ద ప్రశ్నల' గురించిన తన తుది అభిప్రాయాలను మనకు వదిలారు. విశ్వం ఎట్లా మొదలయింది? మానవులు భూమి మీద మనగలుగుతారా? సౌర వ్యవస్థకు అవతల బుద్ధిజీవులు ఉన్నారా? కృత్రిమజ్ఞానం మనలను ఓడిస్తుందా? తన పరిశోధన కాలం మొత్తంలోనూ స్టీఫెన్] హాకింగ్], విశ్వం గురించిన మన అవగాహనలను విస్తరింపజేశాడు. కొన్ని మహత్తర రహస్యాలు గుట్టువిప్పాడు. బ్లాక్] హోల్స్], ఊహాకాలం, పెక్కు చరిత్రలు లాంటి అంశాల గురించి తన ఆలోచనలను విశ్వంలోని సుదూర ప్రాంతాలకు పరుగెత్తించాడు. అయినా భూమి మీద సమస్యలకు సమాధానాలు అందించడంలో విజ్ఞానశాస్త్రం కీలకపాత్ర పోషిస్తుంది అన్నాడు. వాతావరణం మార్పులు, అణుయుద్ధ భయం, ఆర్టిఫీషియల్] సూపర్] ఇంటెలిజెన్స్] అభివృద్ధి వంటి ప్రమాదకరాలయిన మార్పులవేపు ఇక ప్రస్తుతం, తన దృష్టి సారించాడు. పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు అన్నది చరిత్రలోనే సాటిలేని మెదడు నుంచి వచ్చిన చివరి పుస్తకం. విస్తృత విషయాలను గురించి, ప్రేరణాత్మకంగా, అతనĹ
1 different editions
Also available
Also from
Stephen Hawking
Also in
General Fiction
Elizabeth Spencer: Novels & Stories (Loa #344): The Voice at the Back Door / The Light in the Piazza / Knights and Dragons / Stories
Spencer, Elizabeth
Hardcover
$38.00
Anniversaries, Volume 2: From a Year in the Life of Gesine Cresspahl, April 1968-August 1968
Johnson, Uwe
Paperback
From $14.99
Philip Roth: Novels 1973-1977 (Loa #165): The Great American Novel / My Life as a Man / The Professor of Desire
Roth, Philip
Hardcover
From $17.99
John Updike: Novels 1978-1984 (Loa #339): The Coup / Rabbit Is Rich / The Witches of Eastwick
Updike, John
Hardcover
$42.75
Selected Writings: Robert Musil: Young Torless, Three Women, the Perfecting of a Love, and Other Writings
Agee, Joel
Musil, Robert
Paperback
$79.43
